Agniveer Recruitment 2024: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Advertisement

Agniveer Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం, ఈరోజు ఈ కథనం ద్వారా మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నిపథ్ క్రింద అగ్నివీర్ వాయు ఇంటెక్ ఖాళీలను పూరించడానికి విడుదలయిన నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకుందాం. అగ్నివీర్ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న పురుషులు మరియు స్త్రీలకు ఇది ఒక గొప్ప అవకాశం. మిత్రులారా మీరు నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి 10+2 విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. అలాగే వయో పరిమితి, భౌతిక ప్రమాణాలు అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ పూర్తి కథనాన్ని చదవండి.

Telegram Group Join

Agniveer Recruitment Notification details in Telugu

ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ (02/2025) అగ్నిపథ్ అంటే పథకం క్రింద ఇండియన్ ఎయిర్ చేత విడుదల చేయబడినది.

Advertisement

అగ్నివీర్ నోటిఫికేషన్ బ్యాచ్ : 02/2025

agniveer notification

Agniveer Notification 2024 PDF

అగ్నిపథ్ పథకం క్రింద విడుదలయిన అగ్నివీర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 08 జులై 2024 
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28 జులై 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 18 అక్టోబర్ 2024 
  • సెలక్షన్ లిస్ట్ తేదీ: 30 మే 2025

Eligibility Criteria for Agniveer Notification

అగ్నివీర్ లో జాయిన్ అవ్వాలనుకున్నవారు, ఈ క్రింద వయో పరిమితి, భౌతిక ప్రమాణాలను కలిగి ఉండాలి.

విద్యార్హత

అగ్నిపథ్ క్రింద విడుదలైన అగ్నివీర్ నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి మీరు 10+2 లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి

లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

వయోపరిమితి

మిత్రులారా, మీరు అగ్నివీర్ కి దరఖాస్తు చేయడానికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. అంటే 03 జులై 2004 నుండి 03 ఆగస్టు 2008 మధ్య తేదీలలో ఎప్పుడకు జన్మించిన కూడా మీరు దరఖాస్తు చేయడానికి వయో పరిమితిలో అర్హత ఉన్నట్లే.

దరఖాస్తు రుసుము

మీరు అగ్నివీర్ లో జాయిన్ అవ్వడానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడు, రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు పరీక్ష రుసుము 550/- రూపాయలు + GST చెల్లించాల్సి ఉంటుంది.

చెల్లింపు విధానం: మీరు దరఖాస్తు సమయంలో క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా UPI యాప్స్ ఉపయోగించి ఆన్లైన్ లో చెల్లించగలరు.

భౌతిక ప్రమాణాలు

ఎత్తు: దరఖాస్తు చేయడానికి అర్హత కోసం పురుషులు 152.5 సెంటీమీటర్ కలిగి ఉండాలి. స్త్రీలు అయితే 152 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. లక్ష్య ద్వీప్ అభ్యర్థులు 150 సెంటీమీటర్ల కలిగి ఉండాలి.

బరువు: దరఖాస్తు అర్హులు అవ్వాలంటే ఎత్తుకి తగ్గట్లుగాబరువు ఉండాలి.

వినికిడి: అభ్యర్థుల ఆర్ మీటర్లు నుండి మాట్లాడుకునే గుసగుసలను వినగలగాలి. అంటే సాధారరణ వినికిడి కలిగి ఉండాలి.

ఛాతి: పురుషులకు చాతి 77 సెంటీమీటర్ల కలిగి, విస్తరించినప్పుడు 5 సెంటీమీటర్ల పెరగాలి. స్త్రీలకు

పళ్ళు (Teeth): ఆరోగ్యకరమైన చిగుళ్లు మరియు దంతాలు ఉండాలి.

https://agnipathvayu.cdac.in/avreg/candidate/login

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “Agniveer Recruitment 2024: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment