AP Free Bus Date: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి తేదీ ప్రకటించింది

Advertisement

AP Free Bus Date: మిత్రులందరికీ నమస్కారం, ఈరోజు కథనం ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ఉచితనగా ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎన్నికలకు ముంది కూటమి ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మహిళల అందరికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. మరి ఎన్నికల తరువాత ఏపీలో మహిళలు అందరు, ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న తేదీ కూడా ప్రకటించారు.

Telegram Group Join
AP Free Bus Scheme

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు 15వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానున్నారు. ఏపీలో ఉచిత బస్సు పథకానికి అర్హులు కావడానికి మీరు భారతదేశ పౌరుడు అయి ఉండాలి. అలాంగ్ మీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులో మీ అడ్రస్ ఆంద్ర్ప్రదేశ్ లో ఉండాలి.

Advertisement

మిత్రులారా, ఈ పథకానికి మీ దగ్గర ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేని పక్షంలో మీ దగ్గర ప్రభుత్వ గుర్తిమ్పు కార్డు ఏదోకటి ఉంటె సరిపోతుంది అని వినిపిస్తోంది. కానీ మన భారతదేశంలో ఆధార్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవం చాల మంచిది. ఎందుకంటే, ఆధార్ కార్డు ద్వారా మనకు ఎన్నో ప్రభుత్వ పథకాలు లింక్ అయి ఉంటాయి.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకం 15 ఆగష్టు 2024 నుండి అమలులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Also read: PM Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద రూ. 2,67,000/- ఇస్తారు… మీరు అర్హులో కాదో ఇక్కడ చెక్ చేయండి

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment