Advertisement
AP TET: ఏపీలో టీచర్ 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జులై 2వ తేదీన విడుదల చేసిన సంగాని అందరికి తెలిసిందే! TET మరియు DSC లకు మరింత గడువు ఇస్తామని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై 2వ తేదీన విడుదల చేసిన ఏపీ టెట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగాల్సింది. వాటిని మారాస్తూ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన నోటిఫికేషన్ సవరిస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.

మారిన ఏపీ టెట్ షెడ్యూల్
అభ్యర్డులు ఈ క్రింది తెలియజేసిన కొత్త షెడ్యూల్ గమనించాలని మనవి. ఈ క్రింది తెలియజేసిన తేదీలు మీరు screnshot లేదా మా వెబ్సైటు లింక్ సేవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము.
Advertisement
- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ: జులై 2, 2024
- AP TET ఆన్లైన్ దరఖాస్తులు: ఆగష్టు 3, 2024
- టెట్ ఫీజు చెల్లింపు తేదీ: ఆగస్టు 3, 2024
- Mock Test అందుబాటు తేదీ: సెప్టెంబర్ 19, 2024
- TET హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ: జులై 22, 2024
- సవరించిన ఏపీ టెట్ పరీక్షా తేదీలు: అక్టోబర్ 3 నుండి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతుంది
- ప్రోవిషనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ తేదీ: అక్టోబర్ 4, 2024
- చివరి కీ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2024
- ఏపీ టెట్ ఫలితాలు విడుదల తేదీ: నవంబర్ 2, 2024
మిత్రులారా ఈ సమాచారం ఎవరికి ఉపయోగపడుతుందో వారికి తప్పకుండ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.
Advertisement