Yuva Nestham: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త, ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం లేని వాళ్ళు కూడా అర్హులే
Yuva Nestham: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో నిరుద్యోగులకు యువ నేస్తం పథకం కింద 3000/- రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వనున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే నీరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిగా ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మిత్రులారా మీరు నిరుద్యోగ భృతి కి అర్హులా?కాదా? అని తెలుసుకోవడానికి ఈ పూర్తి కథనాన్ని చదవండి నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు ఎవరు? ఉద్యోగ భృతి పొందడానికి మీరు అర్హులు … Read more