Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీ నుండి క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీ నుండి 40 (బి.టెక్) క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరైతే ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న యువతీ మరియు యువకులకు ఇది ఒక గొప్ప అవకాశం. దరఖాస్తు చేయాలనుకునేవారు జులై 20, 2024 లోపు క్రింది ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Indian Navy Recruitment 2024 in Telugu

EventDetails
సంస్థ పేరుIndian Navy ( THE INDIAN NAVY )
పోస్టు పేరు10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (PC)
ఉద్యోగాల ఖాళీలు40
దరఖాస్తు విధానంఆన్లైన్
ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైటుwww.joinindiannavy.gov.in
Indian Navy Recruitment

ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ నోటిఫికేషన్ PDF

క్రింది ఉన్న బటన్ క్లిక్ చేసి ఇండియన్ నేవీ 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (PC) సంబంధిన అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Telegram Group Join

ముఖ్యమైన తేదీలు

Events Dates
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ06-07-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ20-07-2024

Eligibility Criteria (అర్హత ప్రమాణాలు) for Indian Navy Cadet Entry

ఈ క్రింది తెలుపబడిన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు

కనీసం 70% మొత్తం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ పరీక్ష (10+2 నమూనా) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ (PCM) మరియు ఆంగ్లంలో కనీసం 50% మార్కులు (పదో తరగతి లేదా 12వ తరగతి).

indian navy
indian navy Eligibility

వయో మరిమితి

02 జూలై 2005 మరియు 01 జనవరి 2008 మధ్య జన్మించారు (రెండు తేదీలు
కలుపుకొని).

ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ ఉద్యోగాలకు ఎలా అప్లై చెయ్యాలి

హలో మిత్రులారా!!! ఇండియన్ నేవీ క్యాడెట్ ఎంట్రీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు ఈ క్రింది చూపిన దశలని ఫాలో అవ్వండి.

  1. మొదటిగా ఇండియన్ నావి అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయండి . లేదా ఇక్కడ ఇచ్చిన లింక్ డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. https://www.joinindiannavy.gov.in/en/account/account/state
  2. తరువాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  3. Capatcha సాల్వ్ చేసి “SAVE” పైన క్లిక్ చేయండి.
  4. ఆ తర్వాత అడిగా అన్ని విషయాలను పూరించండి. అలాగే ఆన్లైన్ దరఖాస్తు ఫారం లో అడిగా అన్ని డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.

Also read: RRB Recruitment 2024: సికింద్రాబాద్ జోన్ నుండి 2,528 ఉద్యోగాలకు నోటిఫికేషన్… వివరాలు ఇక్కడ చుడండి!!

ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment