Jio Plans Update after July 3: జులై 3వ తేదీ నుండి అమలులోకి వచ్చిన కొత్త రీఛార్చ్ ప్లాన్స్

Jio Plans Update after July 3: హాయ్ మిత్రులారా!! ఈరోజు కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. రేపటి నుండి అనగా జులై 3వ తేదీ నుండి JIO యూజర్లకు పెద్ద అప్డేట్ ఇచ్చిన Jio సంస్థ. ఇది అప్డేట్ మాత్రమే కాదు షాక్ అని అనుకోవచ్చు. రేపటి నుండి jio రీచార్జి Plans అన్నిటిలో పెంపు మనం చూడవచ్చు.

Jio New Plan Deatils

జులై 3వ తేదీ నుండి మారబోయే కొన్ని ప్లన్స్ చూద్దాం

Telegram Group Join

జూలై 3, 2024 నుండి అమలులో ధర పెరుగుదల ఈ క్రింది విదంగా ఉంది.
రూ. 155 28 రోజులు, 2GB/day ప్లాన్ 34 రూపాయలు పెరిగి 189 రూపాయలు కాగా,
రూ. 209 28 రోజులు, 1GB/day ప్లాన్ 40 రూపాయలు పెరిగి 249 రూపాయలు అయ్యాయి.

ఇలా అన్ని ప్లాన్లు మనం ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాం!

Jio New plans vs Old Plans

నాటి ప్లాన్(అన్‌లిమిటెడ్ వాయిస్, SMS)కొత్త ప్లాన్ ధర (జూలై 3, 2024 నుండి అమలులో)ధర పెరుగుదల
రూ. 15528 రోజులు, 2GBరూ. 189రూ. 34
రూ. 20928 రోజులు, రోజుకు 1GBరూ. 249రూ. 40
రూ. 23928 రోజులు, రోజుకు 1.5GBరూ. 299రూ. 60
రూ. 29928 రోజులు, రోజుకు 2GBరూ. 349రూ. 50
రూ. 34928 రోజులు, రోజుకు 2.5GBరూ. 399రూ. 50
రూ. 39928 రోజులు, రోజుకు 3GBరూ. 449రూ. 50
రూ. 47956 రోజులు, రోజుకు 1.5GBరూ. 579రూ. 100
రూ. 53356 రోజులు, రోజుకు 2GBరూ. 629రూ. 96
రూ. 39584 రోజులు, 6GBరూ. 479రూ. 84
రూ. 66684 రోజులు, రోజుకు 1.5GBరూ. 799రూ. 133
రూ. 71984 రోజులు, రోజుకు 2GBరూ. 859రూ. 140
రూ. 99984 రోజులు, రోజుకు 3GBరూ. 1,199రూ. 200
రూ. 1,559336 రోజులు, 24GBరూ. 1,899రూ. 340
రూ. 2,999365 రోజులు, రోజుకు 2.5GBరూ. 3,599రూ. 600

Also read: TS DSC Exam Schedule: తెలంగాణ టీచర్ పరీక్ష తేదీలు

ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment