Advertisement
PM Awas Yojana: ఈరోజు మనం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలుసుకుందాం. పథకం ద్వారా మీరు కూడా 2 లక్షల 67 వేల రూపాయలను మీరు సబ్సిడీగా పొందవచ్చు. ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేది 25th June 2015 లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరికి తమ సొంత ఇల్లు ఉండాలి.
బడ్జెట్ మీటింగ్ లో నిర్మల సీతారామన్ గారు రాబోయే ఐదు సంవత్సరాలలో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తాము అని చెప్పారు. కట్టుకునేటప్పుడు బ్యాంకులో లోన్ కోసం అప్లికేషన్ పెడతారు కదా అప్లికేషన్ తో పాటుగానే ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ ఫారం కూడా బ్యాంకు వాళ్లకి ఇవ్వండి. తద్వారా మీరు లింకెడ్ సబ్సిడీ స్కీమ్ ను పొందుతారు.
Advertisement
మీరు 2,67,000 రూపాయలు డైరెక్ట్ గా మీరు పొందలేరు. మీరు మొయిదాటిగా బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ సబ్సిడీ స్కీమ్ కి దరఖాస్తు చెయ్యాలి. అంటే మీరు హోమ్ లోన్ దరఖాస్తు ఫారం తో పాటు, పదం మంత్రి ఆవాస్ యోజన పథకానికి బ్యాంకులో దరకాస్తు చెయ్యాలి.
Table of Contents
- How to Get PM Awas Yojana Subsidy?
- Required Documents (కావలసిన పత్రాలు)
- Who are Eligibile for PM Awas Yojana? (అర్హులు ఎవరు?)
How to Get PM Awas Yojana Subsidy?
మిత్రులారా, మీకు ఈ లోన్ ఎలా వస్తుంది అంటే ఉదాహరణకు మీరు పది లక్షల బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. తిరిగి చెల్లింస్తూ ఉంటారు కదా, ఇలా తిరిగి చెల్లించే సమయంలో మీకు చివరగా మిగిలిన 2,67,000/- రూపాయల బాకీ ని గవర్నమెంట్ తీరుస్తుంది.
Required Documents (కావలసిన పత్రాలు)
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి మీరు ఈ క్రింది పాత్రలను కలిగి ఉండాలి
- అడ్రస్ వెరిఫికేషన్ ప్రూఫ్
- ID వెరిఫికేషన్ ఆధార్ కార్డు
- మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్
- మీరు ఉద్యోగస్తులు అయితే మూడు నెలల సాలరీ స్లిప్ తో పాటు ఫామ్ 16 కూడా కావాలి
- మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి ఐపీఎల్ ఫైనల్ చేస్తూ ఉంటే ఐటిఆర్ కూడా కావాలి
Who are Eligibile for PM Awas Yojana? (అర్హులు ఎవరు?)
మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సబ్సిడీ పొందటానికి, మీరు కీ క్రింది తెలియజేసిన అర్హతలు కలిగి ఉండాలి.
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 18 లక్షలు కన్నా తక్కువ ఉండాలి.
- మీకు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి.
- మీకు పక్కా హౌస్ ఉండకూడదు, అంటే మీకు డాబా కాకుండా రేకుల షెడ్డు తాటాకుళ్ళు ఇలాంటివి ఏమీ ఉన్నా మీరు అర్హులే.
Advertisement