Advertisement
Vizag Port Trust Recruitment: మిత్రులందరికీ నమస్కారం!! మరొక కథనానికి స్వాగతం. ఈరోజు మనం ఈ కథనం ద్వారా విశాఖపట్నం పోర్టు ట్రస్టులో విడుదలయిన అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎలా అప్లై చెయ్యాలి? అర్హతలు ఏమిటి? మరియు ఇలాంటి మరిన్నో విషయాల గురించి తెలియజేస్తాము. మీరు విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగానికి ఎదురుచూస్తున్న వారైతే మీకు ఇది సరైన అవకాశం. మీకు వైజాగ్ పోర్టు ట్రస్టు విడుదల చేసిన అధికారిగా నోటిఫికేషన్ చూడాలనుకుంటే, ఈ కథనం లో క్రింద ఇచ్చాము చుడండి.
Table of Contents
- Vizag Port Trust Recruitment
- వైజాగ్ పోర్టు ట్రస్టు Recruitment నోటిఫికేషన్ PDF
- ముఖ్యమైన తేదిలు
- Eligibility Criteria for Vizag Port Trust Recruitment 2024
- వైజాగ్ పోర్టు ట్రస్టుఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
Vizag Port Trust Recruitment
ఖాళీలు | సీనియర్ అకౌంట్ ఆఫీసర్ |
మొత్తం ఖాళీల సంఖ్య | 1 |
జీతం | రూ. 50,000 – 1,60,000/- నెలకు |
ఉద్యోగ స్థానం | విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్ |
దరఖాస్తు చేయు విధానం | Offline |
వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ | vizagport.com |
వైజాగ్ పోర్టు ట్రస్టు Recruitment నోటిఫికేషన్ PDF
మిత్రులారా! మీరు వైజాగ్ పోర్టు ట్రస్టు Recruitment కి సంబంచిన అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, క్రింద ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.
Advertisement
ముఖ్యమైన తేదిలు
మీరు ఈ ఉగ్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు, 12 ఆగష్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 10 జులై 2024 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 10 ఆగష్టు 2024 |
Eligibility Criteria for Vizag Port Trust Recruitment 2024
మిత్రులారా మీరు ఈ విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు మీ క్రింద అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి
మీ దరఖాస్తు చేయడానికి, గరిష్టంగా 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
విద్యార్హతలు
విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అకౌంటెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి, మీరు CA పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం
- పరీక్షా లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వైజాగ్ పోర్టు ట్రస్టుఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మీరు వైజాగ్ పోర్టు ట్రస్టులో అకౌంటెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి, మీరు 12 ఆగష్టు 2024 తేదీ లోపు క్రింది ఇచ్చిన చిరునామాకి మీ దరఖాస్తు ఫారానికి, అటాచ్ చేసి పంపండి.
చిరునామా: సెక్రటరీ, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, 1వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం-530035.
Also read: డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీకి రుణం ఇవ్వనున్నారు
Advertisement