AP Sachivalayam: ఆంధప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు షాక్??

Advertisement

AP Sachivalayam: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు షాక్… విషయం ఏంటంటే, పోయిన నెలలో ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్పినట్లుగా 99% పింఛన్లు జులై 1వ తారీఖున సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణి చేయించారు.

Telegram Group Join
AP sachivalayam updates

సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం అమలులోకి టిస్కోచి సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి అధికారిక సమాచారం రాలేదు.

Advertisement

గత ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలను సేకరించడం వాలాను అనర్హులు కూడా ప్రభుత్వ పథకాలను పొందినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పడు అలంటి తప్పులు జాగరకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయా శాఖల మంత్రులు పనులు కొనసాగిస్తున్నారు.

అయితే ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల పని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వ పథకాలను సచివాలయ సిబ్బంది ద్వారా అందించాలని ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకా సచివాలయ ఉద్యోగుల పని పైన స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment