Advertisement
Amazon Jobs 2024: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మనం అమెజాన్ నుండి విడుదల అయినా వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాల గురించి తెలిజేస్తాము. ఎవరైతే 10వ తరగతి మరియు ఇంటర్ పాస్ అయి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో, వారికి ఇది ఒక గొప్పప అవకాశం అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే, అమెజాన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపనీలలో ఒకటి. ఈ కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నారంటే, మీకు ఒక మంచి గుర్తింపు కూడా ఉటుంది.
ఇప్పుడు అమెజాన్ కంపెనీ కంపెనీ వాయిస్/నాన్ వాయిస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్‌ని నియమించేందుకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది. కావున మీరు ఇంటర్ పాస్ అయినా ఉద్యోగం కోసం ఎదురుచూసేవారైతే మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవి ఈ కథనంలో వివరించాము.
Advertisement
Table of Contents
- అమెజాన్ వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాల వివరాలు
- Amazon ఉద్యోగానికి ధరఖాస్తు చేయడానికి విద్యార్హతలు
- ఎలా దరఖాస్తు చెయ్యాలి?
అమెజాన్ వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాల వివరాలు
- ఉద్యోగం పేరు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ – వర్క్ ఫ్రం హోమ్
- కంపెనీ: అమెజాన్
- జీతం: సంవత్సరానికి ₹2,02,000/- నుండి ₹2,43,000/- వరకు ఇస్తారు.
Amazon ఉద్యోగానికి ధరఖాస్తు చేయడానికి విద్యార్హతలు
- కనిష్ట అర్హత: 10+2 పాస్ అయి ఉండాలి.
- ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు కూడా అప్లై చేయవచ్చు.
- రెగ్యులర్ కోర్సులు చేస్తూ ఉండకూడదు, అనగా ప్రస్తుతం చదువుకే వారు దరఖాస్తు చేయకూడదు.
- అద్భుతమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి.
- నైట్ షిఫ్ట్స్ మరియు షిఫ్టులు మారుతూ ఉంటాయి, కాబట్టి వాటికి అనుకుణంగా పని చేయడానికి సిద్దముగా ఉండాలి.
వేతనం మరియు ఇతర ప్రయోజనాలు
- జీతం: సంవత్సరానికి ₹2,02,000 నుండి ₹2,43,000 వరకు ఇస్తారు.
- ఆరోగ్య భీమా ప్రయోజనాలు ₹5.0 లక్షల వరకు ఉంటుంది.
- నైట్ షిఫ్ట్ అలవెన్స్ ₹150/- చొప్పక ఒక షిఫ్టుకు ఇస్తారు.
- ఓవర్‌టైమ్ అలవెన్స్ కూడా ఉంటుంది.
- 5 రోజులు పని, 2 రోజులు సెలవులు ఉంటాయి.
- వర్క్ ఫ్రొం హోమ్ కాబట్టి ఇంటర్నెట్ అలవెన్స్ లేనకు ₹1,250/- ఉంటుంది.
ఎలా దరఖాస్తు చెయ్యాలి?
అమెజాన్ వర్క్ ఫ్రొం ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా చేయవచ్చు.
- మొదటిగా మీరు పైన ఇచ్చిన బటన్ “Apply for Amazon Work From Home Jobs” క్లిక్ చేయండి.
- తద్వారా మీరు అమెజాన్ అధికారిక వెబ్సైటు ఓపెన్ అవుతుంది. అక్కడ “Apply Now” అనే బటన్ పైన క్లిక్ చేసి, మీరు వివరాలు పూరించండి.
- అలాగే మీ ఇటీవల పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఒకటే అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
- తరువాత అన్ని వివరాలు మరొకసారి తనిఖీ చేసి, “Submit” బటన్ పైన క్లిక్ చేయండి.
- Congrats!!! మీ దఖాస్తు పోర్టు అయినట్లే.
Also read: JIPMER Recruitment 2024: 12వ తరగతి అర్హతతో గ్రామీణ విద్యాశాఖ నుండి 209 గ్రూప్ B&C ఉద్యోగాలు
Advertisement