Advertisement
Best Jio Plans: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా జులై 3వ తేదీన జియో తమ ప్లాన్ ధరలు పెంచిన తర్వాత కూడా అందరికి ఎక్కువ ప్రయోజనాలు ఉండే రెండు ప్లాన్లు గురించి తెలియజేస్తాము. jio తమ రీచార్జి ప్లాన్ ధరలు పెరిగిన తర్వాత కూడా అందరికీ సరసమైన ప్లాన్లు ఏమైనా ఉన్నాయి అంటే అతి తక్కువ ప్లాన్లు ఉన్నాయని చెప్పాలి. మీరు ఈ కథనం చివరికి వరకు చదివే లోపు మీకు అద్బుతమైన ప్లాన్లు పరిచయం చేస్తాము.
జియో తమ రీచార్జి ధరలు పెంచిన తర్వాత OTT వంటి సర్వీసులు చాల ప్లాన్లలకు నిలిపివేసినట్లు తెలుస్తుంది. కానీ చాల మంది OTT సర్వీసులు మొబైల్ రీచార్జి ప్లాన్లతో రావడాన్ని అలవాటు పడిపోయారు. అందుకే వాళ్ళందరి కోసం ఈరోజు రెండు అద్భుతమైన ప్లాన్లు తెలియజేస్తాము. అవి రూ. 328 ప్లాన్ మరియు రెండవది రూ. 949 ప్లాన్. ఈ రెండు ప్లాన్లు కూడా మీరు కోరుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్, పరిమితి కాల్స్ మరియు OTT సేవలు కూడా అందిస్తాయి. ఈ రెండు plans వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
Advertisement
Table of Contents
జియో రూ. 329 ప్లాన్ వివరాలు
మిత్రులారా, మీరు రూ. 329 ప్లాన్ తో రీచార్జి చేసూకోవడం వాళ్ళ మీరు అపరిమిత కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ (1.5GB/day), 100 SMS లు మరియు మీరు కోరుకునే OTT సేవలు కూడా పొందుతారు. ఈ OTT ప్రయోజనాలు ఏమిటి అంటే Jio సినిమా, Jio TV, జియో క్లౌడ్ యాక్సిస్ తో పాటు జియో సావన్ వంటి ప్రయోజనాలు కూడా పొందుతారు.
జియో రూ. 949 ప్లాన్ వివరాలు
మీరు రూ. 949 ప్లాన్ తో రేచర్గే చేసుకోవడం ద్వారా మీరు 84 రోజుల వాలిడిటీ పొందుతారు. అపరిమిత కాలింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ రోజులు 2GB అందిస్తుంది మరియు మీరు కావాలనుకునే OTT వంటి ప్రయోజనాలు కుడి పొందుతారు. అదనంగా 5G సేవలు కూడా ఈ ప్లాన్ లో వర్తిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు.
Also read: AP Free Bus Date: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి తేదీ ప్రకటించింది
Advertisement