IBPS CRP Clerk Recruitment: డిగ్రీ అర్హతతో గుమస్తా ఉద్యోగాలు

Advertisement

IBPS CRP Clerk Recruitment: మిత్రులందరికీ నమస్కారము!! ఈరోజు కథనం ద్వారా IBPS నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. IBPS నుండి 6,128 CRP క్లర్క్స్-XIV పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఎవరైతే IBPS నుండి ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురుస్తున్నారో లేదా CRP క్లర్క్స్-XIV పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారో, వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హత వివరాలు మరియు మరికొన్ని ముఖ్యమైన తేదీల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Telegram Group Join
IBPS CRP Clerk Jobs

Table of Contents

IBPS CRP Clerk Recruitment

ఖాళీలుCRP క్లర్క్స్-XIV
మొత్తం ఖాళీల సంఖ్య6,128
దరఖాస్తు చేయు విధానంఆన్లైన్
IBPS అధికారిక వెబ్‌సైట్ibpsonline.ibps.in

IBPS CRP Clerk Recruitment Notification PDF

మిత్రులారా, మీరు ఐబీపీస్ CRP క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఈ క్రింది ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.

Advertisement

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ యొక్క సవరణ/సవరణతో సహా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ: 01-07-2024
  • దరఖాస్తు సవరణ/సవరణతో సహా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ & దరఖాస్తు రుసుము/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు: 28-07-2024
  • పరీక్షకు ముందు శిక్షణ నిర్వహించే తేదీ:  12-08-2024 నుండి 17-08-2024 వరకు
  • ఆన్‌లైన్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ తేదీ – ప్రిలిమినరీ: ఆగస్టు, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ – ప్రిలిమినరీ:  ఆగస్టు, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ – ప్రిలిమినరీ:  సెప్టెంబర్, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ తేదీ – మెయిన్:  సెప్టెంబర్/ అక్టోబర్, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ – మెయిన్:  అక్టోబర్, 2024
  • తాత్కాలిక కేటాయింపు:  ఏప్రిల్, 2025

Eligibility Criteria for IBPS Clerk Recruitment

IBPS క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

విద్యార్హతలు

మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

IBPS క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము

  1. జనరల్ అభ్యర్థులు రూ. 850/- రుసుము చెల్లించాలి.
  2. SC/ST/PwD అభ్యర్థులు రూ. 175/- రుసుము చెల్లించాలి.

IBPS CRP Clerk ఖాళీల వివరాలు

మీరు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు రాష్ట్రాల వారీగా క్రింద ఇచ్చాము.

రాష్ట్రం పేరుఖాళీలు
అండమాన్ & నికోబార్01
ఆంధ్రప్రదేశ్105
అరుణాచల్ ప్రదేశ్10
అస్సాం75
బీహార్237
చండీగఢ్39
ఛత్తీస్‌గఢ్119
దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ05
ఢిల్లీ268
గోవా35
గుజరాత్236
హర్యానా190
హిమాచల్ ప్రదేశ్67
జమ్మూ & కాశ్మీర్20
జార్ఖండ్70
కర్ణాటక457
కేరళ106
లడఖ్03
లక్షద్వీప్00
మధ్యప్రదేశ్354
మహారాష్ట్ర590
మణిపూర్06
మేఘాలయ03
మిజోరం03
నాగాలాండ్06
ఒడిశా107
పుదుచ్చేరి08
పంజాబ్404
రాజస్థాన్205
సిక్కిం05
తమిళనాడు665
తెలంగాణ104
త్రిపుర19
ఉత్తర ప్రదేశ్1246
ఉత్తరాఖండ్29
పశ్చిమ బెంగాల్331

https://ibpsonline.ibps.in/crpcl14jun24

Also read: IOCL Recruitment 2024: 10వ తరగతి అర్హతతో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment