Advertisement
IOCL Recruitment 2024: మిత్రులందరికీ సంస్కారం!! ఈరోజు కథనం ద్వారా IOCL నుండి విడుదలైన జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అటెండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి వివరాలు తెలియజేస్తాము. మీరు 10వ తరగతి, ITI, Inter పాస్ అయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీరు ఈ ఉద్యోగానికి ధరఖాస్తుకి హెసుకోవడానికి విద్యార్హత ఉన్నట్లే. అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలి. వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలు తెలుసుకోవడానికి మీరు ఈ కథనం పూర్తిగా చదవండి.
Table of Contents
- IOCL Recruitment 2024
- IOCL Recruitment Notification PDF
- ముఖ్యమైన తేదీలు
- Eligibility Criteria for IOCL Recruitment 2024
- IOCL ఉద్యోగాల జీతాల వివరాలు
- IOCL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
IOCL Recruitment 2024
ఖాళీలు | జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అటెండెంట్ |
మొత్తం ఖాళీల సంఖ్య | 476 |
జీతం | నెలకు రూ. 23000-105000/- |
దరఖాస్తు చేయు విధానం | ఆన్లైన్ |
IOCL అధికారిక వెబ్సైట్ | iocl.com |
IOCL Recruitment Notification PDF
మిత్రులారా!! మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల కోసం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు క్రింది ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.
Advertisement
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 22 జులై 2024 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 21 ఆగష్టు 2024 |
Eligibility Criteria for IOCL Recruitment 2024
మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 26 సంవత్సరాల ఉండాలి.
వయస్సు సడలింపు వివరాలు
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- PWD (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు
- PWD (OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు
- PWD (SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు
విద్యార్హతలు
Indian Oil Corporation Limited (IOCL) నందు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు పోస్టుని బట్టి ఈ క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి మీరు డిప్లొమా, B.Sc అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఉద్యోగానికి మీరు B.Sc ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదివి ఉండాలి.
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి డిప్లొమా అర్హత ఉండాలి.
- టెక్నికల్ అటెండెంట్ ఉద్యోగానికి మీరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటె సరిపోతుంది.
IOCL ఉద్యోగాల జీతాల వివరాలు
IOCL నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించిన వారికి నెలకు రూ. 23,000-1,05,000/- వరకు జీతం ఇస్తారు.
IOCL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మీరు IOCL ఉద్యోగాలకు ధరఖాస్తుక చేయడానికి ఈ క్రింద దశలను అనుసరించండి. ఈ దరఖాస్తు మీరు 22 జులై 2024 నుండి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- మొదటిగా పైన ఇచ్చిన “Apply for IOCL Recruitment” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత మీరు పైన కనిపిస్తున్న “New Registration” పైన క్లిక్ చేయదనుండి.
- అక్కడ అడిగిన వివరాలు అన్ని పూరించండి. అలాగే మీరు ఇటీవల ఫోటో మరియు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి.
- తావతా వివరాలు అన్ని మరొక సారి తనిఖీ చేసి, “Submit” క్లిక్ చేయండి.
- Congrats!!! మీరు విజయవంతంగా దరఖాస్తు చేసారు.
Also read: Amazon Jobs 2024: 10+2 అర్హతతో అమెజాన్ నుండి వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు
Advertisement