Advertisement
Prasara Bharathi Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం!!! ఈ రోజు కథనం ద్వారా విజయవాడలోని ప్రసార భారతి నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. విజయవాడ ప్రసార భారతి నుండి మార్కెటింగ్ ఎక్స్క్యూటివ్ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కొరకు దరఖాస్తు చేయడానికి మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అలాగే జీతం, ఎంపిక విధానం లాంటి మరికొన్ని వివరాలు ఈ కథనం ద్వారా తెలియజేశాము.
Table of Contents
- Prasara Bharathi Recruitment
- Prasara Bharathi Recruitment Notification PDF
- ముఖ్యమైన తేదీలు
- వయో పరిమితి
- విద్యార్హతలు
- దరఖాస్తు రుసుము
- ఎంపిక విధానం
- విజయవాడ ప్రసార భారతి ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
Prasara Bharathi Recruitment
పోస్ట్ వివరాలు | మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ |
మొత్తం ఖాళీలు | 1 |
జీతం | రూ. 35,000 – 42,000/- నెలకు |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ప్రసార భారతి అధికారిక వెబ్సైట్ | prasarbharati.gov.in |
Prasara Bharathi Recruitment Notification PDF
మీరు ప్రసార భారతి నుండి విడుదలైన నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి, క్రింద ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.
Advertisement
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 12 జులై 2024 |
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 27 జులై 2024 |
- ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 12-07-2024
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 27-జూలై-2024
వయో పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
విద్యార్హతలు
విజయవాడ ప్రసార భారతి లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలో MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
ప్రసార భారతి ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాక, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
విజయవాడ ప్రసార భారతి ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
విజయవాడ ప్రసార భారతి లో ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయడానికి క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి.
- మొదటిగా పైన ఇచ్చిన “Apply Now” బటన్ క్లిక్క్ చేయండి లేదా (https://applications.prasarbharati.org/HomePage.aspx) ఈ లింక్ ఓపెన్ చేయండి.
- మీరు ఇంతకుకుందు రిజిస్టర్ అయి ఉంటె, లాగిన్ అవ్వండి.
- లేదా ఎడమ పక్కన పైన కనిపిస్తున్న register yourself పైన క్లిక్ చేసి, రిజిస్టర్ అవ్వండి.
- ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి.
- తర్వాత పోస్టును ఎంచుకుని, అడిగిన వివరాలు పూరించాలి.
- చివరిగా వివరాలు మరొకసారి తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.
Also read: SBI Recruitment: స్టేట్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Advertisement