Sainik School Recruitment: 10వ తరగతి అర్హతతో వార్డెన్ ఉద్యోగాలు

Advertisement

Sainik School Recruitment: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనంలో ద్వారా సైనిక్ స్కూల్ లో విడుదల అయిన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. మీరు 10వ తరగతి పాస్ అయి ఉంది ఏదైనా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లైతే ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఖాళీలు ఉన్నాయి. అలాగే మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ వివరాలు ఈ కథనం మీరు పూర్తిగా చదివితే తెలుస్తాయి.

Telegram Group Join
Sainik School Recruitment

Table of Contents

Sainik School Notification 2024

ఖాళీలుఆఫీస్ సుపీరియెంటెండెంట్, TGT, కౌన్సలార్, వార్డ్ బాయ్స్, నర్సింగ్ సిస్టర్స్.
దరఖాస్తు చేయు విధానంOffline
Sainik School అధికారిక వెబ్‌సైట్sainikschoolnagrota.com

Sainik School Recruitment Notification PDF

మిత్రులారా!! మీరు సైనిక్ స్కూల్ ఉద్యోగ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు క్రింది ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.

Advertisement

ముఖ్యమైన తేదీ

మీ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి, పైన ఇచ్చిన అప్లికేషన్ ఫారానికి మీ డాకుమెంట్స్ అటాచ్ చేసి 26 రూపాయల స్టాంప్ పేపర్ అటాచ్ చేసి క్రింది ఇచింది చిరునామాకు 2 ఆగష్టు 2024 లోపు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపించగలరు.

చిరునామా: సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, నిగ్రోట జమ్మూ (J&K ), 181221

దరఖాస్తు రుసుము

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు రూ. 500/- రుసుము DD రూపంలో చెల్లించాలి. బ్యాంకు వివరాలకు క్రింది నోటిఫికేషన్ ఇమేజ్ చుడండి. లేదా పైన ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి.

sainik school

విద్యార్హతలు

మీరు సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడనికి మీరు 10వ తరగతి, BPED 4 సంవత్సరాలు డిగ్రీ కోర్సు చేసి ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి.

Sainik School Recruitment
Sainik School Notification
Sainik School Recruitment
Sainik School Notification
Sainik School Recruitment
Sainik School Notification

Also read: IOCL Recruitment 2024: 10వ తరగతి అర్హతతో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment