Advertisement
SBI Recruitment: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మనం స్టేట్ బ్యాంకులో విడుదల అయిన ఆఫీసర్ మరియు Cercial స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని చాల మంది కోరుకుంటారు. ఈరోజు (24 జులై 2024) నుండి దరఖాస్తు కస్తులు ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు క్రింది ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
Table of Contents
- SBI RecruitmentSBI Recruitment 2024 Highlights
- SBI Recruitment Notification PDF
- ముఖ్యమైన తేదీలు
- Eligibility Criteria for SBI Recruitment 2024
- SBI ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
SBI RecruitmentSBI Recruitment 2024 Highlights
పోస్ట్ వివరాలు | అధికారి, క్లరికల్ సిబ్బంది |
మొత్తం ఖాళీలు | 68 |
జీతం | రూ.24050 నుండి 85920/- నెలకు |
అప్లై చేయు విధానం | ఆన్లైన్ |
SBI అధికారిక వెబ్సైట్ | sbi.co.in |
SBI Recruitment Notification PDF
మీరు స్టేట్ బ్యాంకు నుండి అధికారి, క్లరికల్ సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేయడానికి మీరు క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.
Advertisement
ముఖ్యమైన తేదీలు
Event | Dates |
---|---|
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 24 జులై 2024 |
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, రుసుము చెల్లించడానికి చివరి తేదీ | 14 ఆగష్టు 2024 |
Eligibility Criteria for SBI Recruitment 2024
మిత్రులారా, మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి
అభ్యర్ధికి వయస్సు కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపు: ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత
ఈ స్టేట్ బ్యాంకు ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసిన అభ్యర్థులను మొదటిగా షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
SBI ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
స్టేట్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింద లింక్ పైన క్లిక్ చేసి, ఇచ్చిన దశలను అనుసరించండి.
- మొదటిగా పైన ఇచ్చిన “Apply Now” బటన్ పైన క్లిక్ చేయండి.
- మీరు మొదటిసారిగా స్టేట్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్లైతే, “Click for New Registration” బటన్ పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ప్రాధమిక వివరాలు పూరించండి.
- తరువాత మీరు చిరునామా మరియు మిగతా అడిగిన వివరాలు పూరించింది.
- మూడవ దశలో మీరు విద్యార్హత వివరాలు పూరించాలి.
- తరువాత మీరు సంబంచిన పత్రాలు మరియు అభ్యర్థి ఇటీవల ఫోటో అప్లోడ్ చేయండి.
- చివరగా వివరాలన్నీ ప్రివ్యూ చేసి, మరొకసారి తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.
Also read: IBPS CRP Clerk Recruitment: డిగ్రీ అర్హతతో గుమస్తా ఉద్యోగాలు
Advertisement