Advertisement
TATA Scholarship 2024-25: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా 11 మరియు 12వ తరగతి చదివే విద్యార్థులకు టాటా కాపిటల్ పంక్ స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ 2024-25 సంవత్సరం చదివిన విద్యార్థులకు అందిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు 11వ తరగతి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి టాటా తన వంతు సహాయం ఈ స్కాలర్షిప్ ద్వారా చేస్తుంది. అంటే బాగా చదువుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. మీరు కూడా ఆసక్తి ఉంది టాటా కాపిటల్ పంక్ స్కాలర్షిప్ కోసం ధరఖాస్తుకి చేయడానికి ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
Tata Capital Pankh Scholarship Program 2024-25 ద్వారా 11 మరియు 12వ తరగతి విద్యార్థులకే కాకుండా ITI, డిప్లొమా/పాలిటెక్నిక్ మరియు జనరల్ గ్రాడ్యుయేట్ కూడా దఖాస్తుకి చేసుకోవచ్చు. ITI లో ఫిట్టర్, ఎలక్ట్రికల్ మరియు ఇలాంటి కోర్సులు చేసేవారికి ఆర్ధికంగా సహాయం అందించి వారిని ఉన్నత అభ్యసించాలని TATA కోరుకుంటుంది.
Advertisement
Table of Contents
- ముఖ్యమైన తేదీలు
- స్కాలర్షిప్ ఎంత వస్తుంది?
- అర్హతలు
- కావాల్సిన పత్రాలు
- How to Apply for Tata Capital Pankh Scholarship Program 2024-25
ముఖ్యమైన తేదీలు
మీరు టాటా కాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2024-25 కోసం ధరఖాస్తుకి చేయాలనుకుంటే 15 సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని గమనయించాలి.
స్కాలర్షిప్ ఎంత వస్తుంది?
విద్యార్థి చెల్లించిన కోర్సు రుసుముతో 80% డబ్బులు స్కాలర్షిప్ గా వస్తుంది లేదా రూ. 10,000/- స్కాలర్షిప్ పొందుతారు.
అర్హతలు
మీరు టాటా స్కాలర్షిప్ కు దరఖాస్తు చేయడనికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- మీరు భారతీయ పౌరులు అయి ఉండాలి.
- మీ కుటుంబ సంవత్సర ఆదాయం 2.5 లక్షలు లేదా అంతకు మించి తక్కువ ఉండాలి.
- అభ్యర్థులు ముందు తరగతిలో 60% కన్నా ఎక్కువ మార్కులు పొంది ఉండాలి.
- అభ్యర్థులు Buddy4Study లేదా TATA Capital లో ఉద్యోగం చేసే కుటుంబస్తుల పిల్లలు అయి ఉండకూడదు.
కావాల్సిన పత్రాలు
- ముంది తరగతి మార్క్ షీట్
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- Study Certificate
- ఇలాంటి మరికొన్ని పత్రాలు అవసరం ఉంటుంది.
How to Apply for Tata Capital Pankh Scholarship Program 2024-25
మీరు Tata Capital Pankh Scholarship Program 2024-25 కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీరు ఏమి చదువుతున్నారో దాన్ని బట్టి క్రింద ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేసి, ఇచ్చిన దశలను అనుసరించండి.
- ముందుగా పైన ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత మీరు ఈ తరగతిని బట్టి “Apply Now” పైన క్లిక్ చేయండి.
- తద్వారా మీరు ఇంతకు ముంది రిజిస్టర్ అయి లేకపోతే రిజిస్టర్ అవ్వండి లేదా ఇంతకుముందు రిజిస్టర్ అయి ఉంటె రిజిస్టర్ అవ్వండి.
- మీ వివరాలు అన్ని పూర్తి చేసి, అడిగిన డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- చివరిగా వివరాలు మరొకసారి తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.
కానీ టాటా కాపిటల్ పంక్ స్కాలర్షిప్ జంషెడ్‌పూర్, కళింగ నగర్, పంత్ నగర్, కోల్‌కతా, పూణే, చెన్నై, టాడా మరియు ఫరీదాబాద్ ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. కావున ఆయా ప్రాంతాలలో ఉండే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి.
Also read: Telangana: రైతుల రెండవ రుణ మాఫీ పైన కీలక నిర్ణయాలు… మొదట విడతలో రుణ మాఫీ అవ్వని వారు ఇలా చేయండి
Advertisement