Telangana: రైతుల రెండవ రుణ మాఫీ పైన కీలక నిర్ణయాలు… మొదట విడతలో రుణ మాఫీ అవ్వని వారు ఇలా చేయండి

Advertisement

Telangana Runa mafi: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనంలో దేశంలో ఎక్కడ చేయని విదంగా రైతులకు 2 లక్షల రుణ మాఫీ, తెలంగా ప్రభుత్వం చేసి చూపిస్తుంది. జులై 18వ తేదీ న మొదట విడతగా లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణ మాఫీ చేసినట్లు తెలుస్తుంది. లక్ష రూపాయల లోపు రైతులు 11,50,000 మందికి రుణ మాఫీ చేయడనికి ప్రభుత్వం రూ.6,098 కోట్లు రూపాయలు విడుదల చేశామని చెప్పారు.

Telegram Group Join
TS Runa Mafi 2nd round

తెలంగాణలో రెంవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఇలా రుణ మాఫీ జరగడం అనేది, తెలంగాణ ప్రజలు ఆనందంతో నిండిపోయారు. ఎన్నికలకు ముంది రుణ మాఫీ చేస్తాం అని చెప్పి చేసి చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఫ్లెక్సులు వేపించడం, ఇలా సంబరాలు చేస్తున్నారు.

Advertisement

Table of Contents

రుణ మాఫీ రెండవ విడత

అలాగే రెండవ విడత జులై 31 వ తేదీ న విడుదల చేయనున్నట్లు మంత్రి వర్గ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం. ఇది లక్షన్నర వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయదనాయికి విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండవ విడత కోసం ప్రభుత్వానికి 7 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

మొదట విడతలో రుణ మాఫీ అవ్వని వారు ఇలా చేయండి

మొదటి విడతలో అర్హులు అయి కూడా రుణ మాఫీ జరగకపోతే కంగారు పడకండి. అర్హులు అయిన అందరికి రుణ మాఫీ అందిస్తాం అని చెప్పారు. అలాగే మొదటి విడతకు అర్హులై కూడా రుణ మాఫీ జరగని వారు, తమ రైతుల మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలు తెలిజేస్తే 30 రోజుల్లో రుణ మాఫీ అయ్యే విదంగా చేస్తాం అని చెప్పారు.

Also read: TS Runa Mafi 2024: రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు రూ. 2 లక్షలు రుణ మాఫీ ఖాయం.. వివరాలు చుడండి

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment