Advertisement
TS Runa Mafi 2024: మిత్రులందరికీ నమస్కారం!!! తెలంగాణ లో రైతులందరికి రుణ మాఫీ ఏ విదంగా జరుగుతుందో చాల మందికి సందేహాలు ఉన్నాయి కదా? ఆ సందేహాలను తీర్చేందుకే ఈ కథనం. అయితే మనం ఈ కథనం ద్వారా తెలంగాణాలో రైలు రుణ మాఫీ ఎలా పొందుతారు? ఎవరు పొందుతారు? అర్హతలు ఏమిటీ? అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ పూర్తి కథనం చదవండి.
మిత్రులందరికీ, మాదొక విన్నపం. మేము ఈ కథనం రాయడానికి చాల సోర్సెస్ నుండి సమాచారం సేకరించడానికి మాకు చాల సమయం పడుతుంది. మేము తెలియజేసే ఈ సమాచారన్న మీ మిత్రులకి లేదా వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తే మాకు మీరు సహాయం చేసినట్లే.
Advertisement
తెలంగాణలో రైతుల రుణ మాఫీ చేయడానికి రేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కుటుంబ నిర్దారణ కోసమే అని చెప్పారు. రేషన్ కార్డు లేని వారు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేషన్ కార్డు లేకపోయినా రుణ మాఫీ చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారు తెలిపారు. రుణం ఉన్న ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటాం, రుణం ఉన్న ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియా లో హల్చల్ అయ్యే ఫేక్ న్యూస్ నమ్మవద్దు అని చెప్పారు. రేషన్ లేకపోయినా పర్వాలేదు రుణ మాఫీ చేస్తాం.
Also read: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త, ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం లేని వాళ్ళు కూడా అర్హులే
Advertisement