Advertisement
Yuva Nestham: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో నిరుద్యోగులకు యువ నేస్తం పథకం కింద 3000/- రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వనున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే నీరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిగా ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మిత్రులారా మీరు నిరుద్యోగ భృతి కి అర్హులా?కాదా? అని తెలుసుకోవడానికి ఈ పూర్తి కథనాన్ని చదవండి
నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు ఎవరు?
ఉద్యోగ భృతి పొందడానికి మీరు అర్హులు అవ్వాలంటే మీరు ఏమ్ చదివి ఉండాలి అనే విషయాలన్నీ క్రింద తెలియజేశాము.
Advertisement
నిరుద్యోగ భృతి 3000 పొందడానికి అర్హులు ఎవరు? ఎలా పొందాలి? సోషల్హ మీడియా హల చల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగ భృతి కి మీరు అర్హుల అవ్వాలి అంటే మీరు ఇంటర్మీడియట్ లేదా డిప్లమో లేదా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇలా అయితేనే మీరు నిరుద్యోగ భృతి అర్హులు.
నిరుద్యోగ భృతికి అనర్హులు ఎవరు?
మిత్రులారా!!! మీరు నిరుద్యోగ భృతి పొందేలేకపోయావడానికి క్రింద చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నాసరే, మీరు గవర్నమెంట్ నుండి వచ్చే నిరుద్యోగ భృతికి అనర్హులు.
- గ్రామీణ ప్రాంతాలలో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు.
- 1500 చదరపు అడుగుల స్థలం ఉన్న వారు.
- అభ్యర్థి కుటుంబ సభ్యులలో ఎవరికైనా పింఛనా.
- కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉన్నాసరే నిరుద్యోగ భృతికి అనర్హులే.
Advertisement