Advertisement
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కూటమి (NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏర్పడింది. చంద్రబాబు గారు అన్ని రంగాలలో పనులను పరుగెత్తించడమే కాకుండ, ఆయా మంత్రి శాఖల మంత్రులను కూడా పనులు త్వరగా అవాలని పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులేంటో తెలుసుకుని, వాటికి అవసరమైన నిధులు ఎంత అని ఇలా అన్ని పనులు త్వర త్వరగా చేయడమే కాకుండా అటు సంక్షేమ పథకాలు కూడా అమలు జరిగేలా మంత్రులతో భేటీ.
ప్రస్తుతం పేదలకు ఇళ్ల సమస్య గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, 1.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అవ్వాలని మంత్రులతో చర్చలు. ఇళ్ల నిర్మాణం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని, ఆయా ప్రభుత్వ అధికారుల లోపమా? లేక ఇంక ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని సరిచేయడానికి ప్రభుత్వ అధికారులతో ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలంలో వార్తలు.
Advertisement
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మరియు ఇలాంటి సంక్షేమ పథకాలను త్వరలో అమలు చేయడానికి సన్నహ్యాలు జరుగుతున్నాయి.
Advertisement