Advertisement
AP Govt Schemes: అందరికి నమస్కారం!!! ఈ కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు ఏ పథకం ద్వారా వస్తాయో చెప్తాను. అలాగే ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా అప్లై చెయ్యాలో కూడా చెప్తాను.
ఈ పథకం ద్వారా ఏపీ మహిళలు నెల నెలా 15 వందల రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లో కి వస్తాయి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో లో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్న గాని, ఈ పథకానికి చూపించిన ఆసక్తి కి ప్రత్యకత ఉంది.
Advertisement
Table of Contents
ఆంధ్రప్రదేశ్ మహిళల ఖాతాల్లోకి నెల నెలా రూ. 1500/- జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలు ముందు చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా గత మూడు నెలల పింఛను 3 వేలు రూపాయలు కలిపి, మొత్తం 7 వేల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు పింఛను పంపిణి చేశారు. పింఛని పంపిణి కోసం మొత్తం 1951.69 కోట్లు రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. జులై నెలలో పంచిన పెన్షన్ లబ్ధిదారులు 25.66 లక్షల మందికి పైగా ఉన్నట్లు చెప్పారు.
అభివృద్ధి లేకుండా, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఇవ్వడం కరెక్ట్ కాదని ఏపీ ప్రజలు ఎన్నికలలో చెప్పకనే చెప్పారు. ఇది ఇలా ఉండగా ఇలా అన్ని సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేవారు లేకపోలేదు. అందుకే ఏపీ CM చంద్రబాబు గారు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. పనులు వేగంగా జరగాలని, ఆయా మంత్రులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
నెలకు రూ. 1500 పొందాలంటే అర్హతలు
ఏపీ మహిళలు నెలకే 1500 వందల రూపాయలు పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- ఏపీ మహిళ అయి ఉండాలి, పురుషులకు ఈ పథకానికి అర్హులు కాదు.
- ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- పింఛను వచ్చే మహిళలు, ఈ పథకానికి అర్హుల కాదా అనే విషయం పైన ఇంకా నిర్దారించలేదు.
- అభ్యర్ధికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మీరు ఈ పథకం పైన ఆసక్తి కలిగి, ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి ఇంకా పోర్టల్ రెడీ అవ్వలేదు. అలాగే ఈ పథకం అమలు చేయడం పైన ఇంకా నిర్దారన కాలేదు.
Also read: Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త… వారి అకౌంట్ లోకి డబ్బులు జమ
ఈ పథకం (AP Govt Schemes) అమలు చేయడం మొదలు పెట్టగానే మేము మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలి అంటే. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా వెబ్సైటు ఫాలో అవ్వండి.
ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.
Advertisement