Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంకు నుండి 1500 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Advertisement

Indian Bank Recruitment: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనంలో ఇండియన్ బ్యాంకు నుండి విడుదలయిన అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఎవరైతే బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. మిత్రురాలా, దిగువ ఇచ్చిన అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేయవచ్చు. అలాగే ఈ ఉద్యోగానికి స్త్రీలు మరియు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join
Indian Bank Jobs

Table of Contents

Indian Bank Recruitment Overview

  • సంస్థ: ఇండియన్ బ్యాంకు
  • ఖాళీలు: 1500
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • Location: ఆల్ ఇండియా

Indian Bank Recruitment PDF

Advertisement

ఇండియన్ బ్యాంకు నుండి అప్రెంటిస్ నియమించడానికి విడుదలైన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింది లింక్ పైన క్లిక్ చేయండి.

Eligibility Criteria for Indian Bank Recruitment

ఇక్కడ వరకు మీరు ఈ కథనం చదివారు అంటే, మీకు బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలనే ఆసక్తి ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ గ జాయిన్ అవ్వడానికి దరఖాస్తు ప్రక్రియ కోసం అర్హతలను తెలుసుకుందా.

వయో పరిమితి

ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్ధికి కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. అంటే అభ్యర్థి వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

విద్యార్హత

మిత్రులారా, మీరు ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చేయడానికి మీరు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉంటె సరిపోతుంది. అంటే అభ్యర్థులు degree, బి.టెక్ లాంటివి పాస్ అయితే దరఖాస్తు చేయడానికి విద్యార్హత ఉన్నట్లే.

ఖాళీల వివరాలు

రాష్ట్రం పేరుమొత్తం
ఆంధ్రప్రదేశ్82
అరుణాచల్ ప్రదేశ్01
అస్సాం29
బీహార్76
చండీగఢ్02
ఛత్తీస్‌గఢ్17
గోవా02
గుజరాత్35
హర్యానా37
హిమాచల్ ప్రదేశ్06
జమ్మూ మరియు కాశ్మీర్03
జార్ఖండ్42
కర్ణాటక42
కేరళ42
మధ్యప్రదేశ్59
మహారాష్ట్ర68
మణిపూర్02
మేఘాలయ01
మిజోరం01
నాగాలాండ్02
ఢిల్లీ38
ఒడిశా50
పాండిచ్చేరి09
పంజాబ్54
రాజస్థాన్37
తమిళనాడు277
తెలంగాణ42
త్రిపుర01
ఉత్తర ప్రదేశ్277
ఉత్తరాఖండ్13
పశ్చిమ బెంగాల్152

ముఖ్యమైన లింకులు

ఆన్లైన్ దరఖాస్తు లింక్Click Here
నోటిఫికేషన్ PDF Click Here
అధికారిక వెబ్‌సైట్Click Here

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment