Advertisement
Anganwadi Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు ఈ కథనం ద్వారా అంగన్వాడీ ఉద్యోగాల గురించి తెలుసుకుందా. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలలో 9,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో మొత్తం 35 వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగ్వాన్ వాడి కేంద్రం లో టీచర్, అంగన్వాడీ సహాయకురాలు అవసరం ఉంటుంది. కొంతమంది రాజీనామా చేయగా, మరి కొంతమందికి ప్రమోషన్స్ రావడంతో కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో టీచర్ ఉంటె సహకురాలు లేరు. లేదా సహకురాలు ఉంటె టీచర్లు లేని అంగన్వాడీ కేద్రాలు ఉన్నాయి.
Anganwadi Recruitment 2024 in Telugu
Advertisement
Table of Contents
అయితే మీరు ఈ ఖాళీలు భర్తీ చేయడానికి దాదాపు 9 వేలకు పైగా ఉద్యోగాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. కావున ఆంగవాడి ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అలాగే వయస్సు వివరాలు తెలుసుకుందాం.
అంగన్వాడీ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు
మిత్రులారా, మీరు అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్హులు ఇంటర్ పాస్ అయి ఉండాలి.
- దరఖాస్తు చేయడనికి కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
కావాల్సిన పత్రాలు
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రము
- Marks List
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- రెసిడెన్షియల్ సర్టిఫికెట్
జీతం వివరాలు
ఉద్యోగం | నెల జీతం |
---|---|
అంగన్వాడీ టీచర్ | రూ. 11,500/- |
అంగన్వాడీ సహాయకురాలు | రూ. 8,000/- |
Anganwadi Application Form
అంగన్వాడీ దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.
Also read: డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీకి రుణం ఇవ్వనున్నారు
Advertisement