Advertisement
AP Power Bills: హలో మిత్రులారా!!! ఆంధ్రప్రదేశ్ లో ఇకపై కరెంటు బిల్లులు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ ప్రెమెంట్స్ మరియు ఇలాంటి ప్రెమెంట్స్ అప్స్ ద్వారా బిల్లు చెల్లింపులు నిలిపివేయడం జరిగింది. ఇది జులై 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది.
ఇప్పుడు కరెంటు బిల్ చెల్లింపులు ఈ తరహ యాప్స్ నుండి RBI ఎందుకు ఆపేసిందో తెలుసుకుందాం! RBI ఇక నుండి ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లు చెల్లింపులు BBPS (Bharath Bill Payments System) నుండి కొనసాగించాలని నిర్దారించింది. ఇది ఒక రకంగా చూస్తే సెక్యూరిటీ కోసం అని అనుకోవచ్చు. BBPS సిస్టం గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ఆక్టివేట్ చెస్కోలేదనే కారణం తో ఈ యాప్స్ నుండి మనం కరెంటు బిల్లులు చెల్లించలేము.
Advertisement
మిత్రులారా!! ఇప్పుడు మనం కరెంటు బిల్ ప్రెమెంట్స్ ఆన్లైన్ ద్వారా ఎలా చెయ్యాలో తెలుసుకుందాం..
పరిధి | యాప్ / వెబ్‌సైట్ | సూచనలు |
---|---|---|
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు (ఏపీసీపీడీసీఎల్) | Central Power App, https://apcpdcl.in/ | గూగుల్ ప్లే స్టోర్ నుంచి Central Power యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆఫిసియల్ వెబ్‌సైట్ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. |
ఉమ్మడి ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు (ఏపీఈపీడీసీఎల్) | Eastern Power App, apeasternpower.com | గూగుల్ ప్లే స్టోర్ నుంచి Eastern Power యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆఫిసియల్ వెబ్‌సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. |
ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాలు (ఏపీఎస్‌పీడీసీఎల్) | Southern Power App , www.apspdcl.in | గూగుల్ ప్లే స్టోర్ నుంచి Southern Power యాప్/వెబ్‌సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు. ఈ మార్పును గమనించాలని కోరుతున్నారు అధికారులు. |
మిత్రులారా!!! ఈ కథనం మీకు ఉపయోగ పడినట్లైతే మీ మిత్రులులతో షేర్ చేస్తారని కోరుకుంటాము.
Also read: Salary Update: ఏపీ ఉద్యోగులకు శుభవార్త!! రెండు జీతాలు ఒకేసారి పొందండి
ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.
Advertisement