JIPMER Recruitment 2024: 12వ తరగతి అర్హతతో గ్రామీణ విద్యాశాఖ నుండి 209 గ్రూప్ B&C ఉద్యోగాలు

Advertisement

JIPMER Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనంలో మనం JIPMER (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్) నుండి విడుదల అయిన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. ఎవరైతే ఇంటర్, డిగ్రీ, B.Sc మరియు గ్రాడ్యుయేషన్ నుండి ఉంత్తీర్ణత పొంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పడంలో సందేహం లేదు. కావున JIPMER నుండి విడుదల అయిన గ్రూప్ బి మరియు సి ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Telegram Group Join
JIPMER Recruitment 2024

Table of Contents

JIPMER Recruitment 2024

ఖాళీలుగ్రూప్ బి మరియు సి
మొత్తం ఖాళీల సంఖ్య209
జీతంరూ. 50,000 – 1,60,000/- నెలకు
ఉద్యోగ స్థానంఆల్ ఇండియా
దరఖాస్తు చేయు విధానంఆన్లైన్
JIPMER అధికారిక వెబ్‌సైట్https://www.jipmer.edu.in/

JIPMER Recruitment Notification PDF

మిత్రులారా, మీరు JIPMER (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్) నుండి విడుదలైన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మీరు క్రింది ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.

Advertisement

ముఖ్యమైన తేదీలు

మీరు JIPMER ఉద్యోగాలకు 19 ఆగష్టు 2024 లోపు దఖాస్తు చేసుకోవాలి.

JIPMER Recruitment important dates
JIPMER Recruitment important dates
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ19 జులై 2024
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ19 ఆగస్టు 2024

Eligibility Criteria JIPMER Recruitment 2024

మిత్రులారా, మీరు ఈ JIPMER ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్రింద తెలియజేసిన అర్హతలు కలిగి ఉండాలి.

Group-B ఉద్యోగాల వయో పరిమితి

  • జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియోథెరపీ), ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియో డయాగ్నోసిస్) పోస్టులకు 30 సంవత్సరాలు.
  • జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, నర్సింగ్ అధికారి, స్పీచ్ పాథాలజీ & ఆడియాలజీలో ట్యూటర్, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ (ఫిజియాలజీ), టెక్నికల్ అసిస్టెంట్ (న్యూక్లియర్ మెడిసిన్) పోస్టులకు 35 సంత్సరాలు వయోపరిమితి కలిగి ఉండాలి.

Group-C ఉద్యోగాల వయో పరిమితి

  1. ఆడియాలజీ టెక్నీషియన్ పోస్టులకు 25 సంవత్సరాలు.
  2. స్టెనోగ్రాఫర్ Gr.II పోస్టులకు 27 సంవత్సరాలు.
  3. అనస్థీషియా టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రెస్పిరేటరీ లాబొరేటరీ టెక్నీషియన్, కార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల వయోపరిమితి.

విద్యార్హతలు

మీరు JIPMER ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి, ఈ క్రింద తెలుపబడిన విద్యాదాతలు కలిగి ఉండాలి.

మీరు దరఖాస్తు చేసే పోస్టుని బట్టి విద్యార్హత కలిగి ఉండాలి. ఉదాహరణకి మీరు గ్రూప్-C నుండి స్టెనోగ్రాఫర్ Gr.II ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే మీరు 12వ తరగతి పాస్ అయి ఉండాలి.

అలాగే ముద్ర పోస్టులకు కూడా 12వ తరగతి, డిగ్రీ, B.Sc, MLT మరియు ఇంజనీరింగ్ డిప్లొమా వంటీ కోర్సులలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

మరిన్ని విద్యార్హత వివరాల కోసం పైన ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి.

JIPMER Group-B&C ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మీరు JIPMER గ్రూప్ బి & సి ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు క్రింది ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా చేసుకోలేరని గమనించాలి.

  1. మీరు ముందుగా పైన కనిపిస్తున్న “Apply Now” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
  2. తద్వారా మీరు డైరెక్టుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసే పేజీకి వెళ్తారు. అక్కడ మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి.
  3. తర్వాత, మీరు పర్సనల్ వివరాలు పూరించండి. అలాగే మీరు ఏ పోస్టుకి దరఖాస్తు చేయాలనుకుంటారో, ఆ పోస్టును సెలెక్ట్ చేసుకోండి.
  4. అలాగే అడిగాన పత్రాలు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి.
  5. చివరిగా మీరు మీ వివరాలు మరొకసారి తనిఖీ చేసి, “Submit” బటన్ పైన క్లిక్ చేయండి.

Also read: Vizag Port Trust: విశాఖపట్నం పోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment