NTR Bharosa Pension Scheme: పెన్షన్ ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోండి!!!

Advertisement

NTR Bharosa Pension Scheme: హలో మిత్రులారా!!! మీరు మీ ఫామిలీ మెంబెర్స్ లేదా మీ సన్నిహితులు ఎవరికైనా పెన్షన్ కోసం దరఖాస్తు చెయ్యాలి అనుకుంటున్నారా? అయితే మీరు సరి అయిన కథనాన్ని ఎంచుకున్నారు. మరి మనామా ఆలస్యం చేయకుండ, పింఛను కోసం ఆన్లైన్ మరియు offline ద్వారా ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకునే ముందు, అర్హతల గురించి చూద్దాం.

Telegram Group Join
NTR Bharosa Pension Scheme

Eligibility for NTR Pension Scheme in Andhra Pradesh

అర్హులైన లబ్ధిదారులు:

Advertisement

  • వృద్ధులు
  • వితంతువులు
  • నేత కార్మికులు
  • తోలు కార్మికులు
  • చెప్పులు కుట్టేవారు
  • మత్స్యకారులు
  • ఒంటరి మహిళలు
  • హిజ్రాలు (లింగమార్పిడి వ్యక్తులు)
  • హెచ్‌ఐవీ బాధితులు
  • డ్రమ్మర్లు
  • చేతివృత్తులవారు

Pension Amount Changes in AP

AP updates pensions
AP updates pensions

How to Apply for NTR Pension Scheme

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పింఛను పథకానికి దరఖాస్తు చేయడానికి మీరు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీస్కోండి. కావాల్సిన పాత్రలను జతపరిచి అప్లికేషన్ మీకు దగ్గరలో ఉన్న లేదా మీ సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ వారికి ఇవ్వండి.

అప్లికేషన్ ఫారం లింక్: https://sspensions.ap.gov.in/SSP/Home/Index

కావాల్సిన పత్రాలు

  1. ఆధార్ కార్డు
  2. ఇమెయిల్ ID
  3. మొబైల్ నంబర్
  4. విద్యుత్ బిల్
  5. చిరునామా రుజువు
  6. PAN కార్డు
  7. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

NTR Bharosa Scheme District wise Contact Numbers

S.NoDISTRICTNAMEMOBILE NUMBEREMAILDESIGNATION
1ALLURI SITHARAMA RAJUB Krishna Rao8500358601pddrdaasr@gmail.comAPO
2ANAKAPALLIP Venkata Ramana9000019782drdaanakapalli@gmail.comAPO
3ANANTHAPURAMUK.Azmathulla7799798555sspatp@gmail.comAPO
4ANNAMAYYAB.Dharmaraju9000404848sspannamayya@gmail.comAPO
5BAPATLAT. Raja Rao9154813135ntrbharosabapatla@gmail.comAPO
6CHITTOORK.Ravi Kumar9390504561ntrbharosachittoor@gmail.comAPO
7EAST GODAVARID.K.Maruthi6304651153egrjmpensions@gmail.comAPO
8ELURUN.v.surya kumari9866656730pddrdaeluru@gmail.comAPO
9GUNTURB.V. Lakshmi7331169349ntrbharosaguntur@gmail.comAPO
10KAKINADAAbdul Salam9652304176egdrda@gmail.comAPO
11Dr.B.R.Ambedkar KonaseemaM.V.L.KUMARI9849901595konaseemapensions@gmail.comAPO
12KRISHNAD.K.SATISH KUMAR9154054220drdavelugukrishna@gmail.comAPO
13KURNOOLSA Sharieff9866550955drdakurnool@gmail.comAPO
14NANDYALSA Sharieff9866550955drdanandyal@gmail.comAPO
15NTRCH.V.Appa Rao9154054071pd.ntrdist@gmail.comAPO
16PALNADUS.P.Bharath Kumar9121190725ntrbharosapalnadu@gmail.comAPO
17PARVATHIPURAM MANYAMK.Rani Ratna Kumari8008902438pddrdapvpmanyam@gmail.comAPO
18PRAKASAMG.V.Prasad9154395864ntrbharosaprakasam@gmail.comAPO
19SRI POTTI SRIRAMULU NELLOREM V N SOMAYAJULU7207949500ntrbharosadrdanlr@gmail.comAPO
20SRI SATHYA SAIG.Sivamma9949088932sspsssd@gmail.comAPO
21SRIKAKULAMBVVS Dora8008803803ntrbharosapensionssklm@gmail.comAPO
22TIRUPATIK. Drakshayani9390504605pddrdatpt@gmail.comAPO
23VISAKHAPATNAMRavi9866074018drdavizag@gmail.comAPO
24VIZIANAGARAMBaswa Ramesh9866074014pddrdavzm@gmail.comAPO
25WEST GODAVARIT Murali Krishna9949778243westgodavaridrda@gmail.comAPO
26YSRV.Venkateswara Prasad9908263332ntrbharosaysrkadapa@gmail.comAPO

Table of Contents

Read also: Salary Update: ఉద్యోగులకు శుభవార్త!! రెండు జీతాలు ఒకేసారి పొందండి

ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment