Advertisement
RRB Recruitment 2024: రైల్వే శాఖ నుండి నిరుద్యోగులకు శుభవార్త… మన సికింద్రాబాద్ జోన్ లో 2,528 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన. RRB జనవరి లో 5,696 ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి అందరికి తెలుసు. తర్వాత ఆ పోస్టులను రైల్వేశాఖ పెంచింది.
సికింద్రాబాద్ జోన్ నుండి 2,528 పోస్టుల వివరాలు
రైల్వే శాఖ దేశంలోని అన్ని జోకులాలు కలిపి 18,799 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన ఇచ్చింది. ఇందులో అత్యధిక పోస్టులు బిలాస్పూర్ జోనుకు 4,435 పోస్టులు ఉన్నాయి మరియు అత్యల్పనగా సిలిగురి జోన్ కు 87 పోస్టులు ఉన్నాయి.
Advertisement
ఇక సికింద్రాబాద్ జోనుకు 2,528 ఖాళీలను భర్తీ చేయనుంది.
RRB Secunderabad Website Link: https://rrbsecunderabad.gov.in/
ఎంపిక విధానం
- First Stage: CBT టెస్ట్ 1
- Second Stage: CBT టెస్ట్ 2
- కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ పరీక్ష.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికేషన్ పరీక్ష
ఇలాంటి తాజా updates, కొత్త ఉద్యోగాల సమాచారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరముల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో, మీ సందేహాలను మాకు తెలియజేయవచ్చు.
Advertisement