డిగ్రీ అర్హతతో Work From Home ఉద్యోగాలు

Advertisement

Sprinto Work from Home Jobs: వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Sprinto కంపెనీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు కేవలం ఆన్‌లైన్‌లో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోనే అప్లై చేయాలి.

Telegram Group Join

కంపెనీ పేరు: Sprinto
జాబ్ రోల్: ఇంటర్న్‌షిప్
విద్య అర్హత: ఏదైనా డిగ్రీ
అనుభవం: అవసరం లేదు
సేలరీ: 2 – 4 LPA
జాబ్ లొకేషన్: వర్క్ ఫ్రం హోమ్

Advertisement

Sprinto Work From Home Jobs

Sprinto నియామక ప్రక్రియ 2024 యొక్క పూర్తి వివరాలు

ఈ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ:

Sprinto కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేయబడే ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్న్‌షిప్ రోల్ కోసం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అర్హులే.

వయసు:
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం:
ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ సమయంలో నెలకు ₹22,000 జీతం ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తరువాత నెలకు ₹40,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు, ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఇవ్వబడుతుంది. మీరు మీ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు.

అనుభవం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం Sprinto కంపెనీ వెబ్సైట్‌లో మాత్రమే ఆన్లైన్‌లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఎంపికైన వారికి జాబ్ ఇస్తారు.

Also read: Inter Students Free Books & Bags: ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Advertisement

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment