EAPCET Councelling 2024: ఏ బ్రాంచ్ తీసుకోవాలో సందేహంలో ఉన్నారా??

AP EAPCET బ

EAPCET Councelling 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కోర్సులపై మక్కువ అత్యంత ఎక్కువగా ఉంది. తమ స్వప్నం సాకారం చేసుకోవడానికి విద్యార్థులు జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, ఏపీ ఈఏపీసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాక ఏ కళాశాలలో చేరాలి, ఏ బ్రాంచ్‌ చదవాలి అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, విద్యార్థుల మనస్సులో ఉంచుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీపై పట్టుండాలి సివిల్‌, సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ బ్రాంచ్‌లు పరిశ్రమల అవసరాల … Read more

Inter Students Free Books & Bags: ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Good news for inter studetns

Inter Students Free Books & Bags: ఏపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమూలంగా మార్చుతూ, పథకాల పేర్లు కూడా మార్పు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ప్రారంభమైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ 4 వేలకు పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు సరికొత్త సౌకర్యాలు ఇంటర్ విద్యార్థుల కోసం … Read more

AP Ration Vehicles: నేడు రేషన్ వాహనాలు?? ఏపీలో కొత్త కూటమి ప్రభుత్వ నిర్ణయాలు

AP Ration Vehicles

AP Ration Vehicles: ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు పలు పథకాలకు పేర్లు మార్చిన ఈ ప్రభుత్వం, పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టే సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టింది. రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేస్తూ పాత రేషన్ షాపుల … Read more

Latest AP Govt Jobs: చంద్రబాబు సర్కార్ ద్వారా నెలకు రూ. 25 వేలతో ఉద్యోగ అవకాశాలు

Latest AP Govt Jobs

Latest AP Govt Jobs: ఏపీలో డిప్లొమో పూర్తి చేసిన వారికి చంద్రబాబు సర్కార్ కీలకమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రీ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో ఈ ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నారు. ఉద్యోగాలకు అర్హతలు డిప్లొమో (Mechanical, ECE, EEE, Auto Mobile) మరియు ఐటీఐ (Welder) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

AP Volunteers: వాలంటీర్లకు షాక్!! పేపర్ భత్యం నిలిపివేత!!

AP Volunteers image

AP Volunteers: ఆంధ్ర ప్రదేశ్‌లో వాలంటీర్ల భవిష్యత్తు ఇంకా సందిగ్ధతలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని వాలంటీర్లకు ప్రతి నెలా ఇస్తున్న రూ.200 పేపర్ భత్యం నిలిపివేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కాలంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్లను కొనుగోలు చేసేందుకు 2.60 లక్షల మంది వాలంటీర్లకు ప్రతి నెలా రూ.200 … Read more